సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఈనెల 27న జరిగే బి ఆర్ ఎస్ రాజాతోత్సవ సభను విజయవంతం చేయాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు పిలుపునిచ్చారు సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో సన్ మహాసభ ఏర్పాట్ల గురించి చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి మూడు వేల మంది కార్యకర్తలను తరలించాలని నిర్ణయించమన్నారు 27 నా ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి సభకు బయలుదేరాలని తెలిపారు చరిత్ర త్యాకంగా నిర్వహించనున్న సభను సక్సెస్ చేసేందుకు ప్రతి ఒక్క బి ఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు
-----------------------
Reporter