Sunday, 26 July 2026 11:37:08 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కార్మిక పక్షపాతి మల్లు లక్ష్మి ని గెలిపించుకుంటాం... - సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు. ఎస్ రామ

Date : 23 November 2023 08:06 AM Views : 256

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో శీలం శ్రీను అధ్యక్షతన లో జరిగిన సి ఐ టి యు జనరల్ బాడీ సమావేశానికి సీపీ ఐ ఎం అభ్యర్థి మల్లు లక్ష్మి రమా పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన హామీలు వాగ్దానాలు నెరవేర్చ లేదు 72 షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతన చట్టాన్ని పరిష్కరించ లేదు, ఫలితంగా సంఘటిత ఆ సంగటి తరంగాల లో పనిచేస్తున్న కార్మికుల వేతన లలో పెరుగు దలలేదు, కార్మికులు తన సమస్యల పరిష్కారం కొరకు సి ఐ టి యు అండతో అనేక పోరాటాలు నిర్వహించి పాలకులకు ఉన్నత అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన సమస్యల పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామపంచాయతీ మున్సిపల్ ఆశ అంగన్వాడి మధ్యాహ్న భోజనం 108,104 స్వీపర్లు భవన నిర్మాణ కార్మికులు హమాలీ ట్రాన్స్పోర్ట్ కార్మికుల హక్కులు నెరవేర్చటంలో గత ప్రభుత్వాలు విప్లమ య్యాయని రానున్న రోజుల్లో కార్మికుల పక్షాన నిలబడే ఎర్రజెండాను గెలిపించడం కోసం నవంబర్ 30న కొడవలి నక్షత్రం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి సిపిఐ ఎం ఈ నియోజకవర్గ అభ్యర్థి మల్లు లక్ష్మి ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు, స్థానికంగా ఉన్న కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ లబ్ధి కోసమే పని చేశారని ఈ నియోజకవర్గ కార్మికుల పక్షాన ఏనాడు ఆలోచన చేయలేదని అలాంటి పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సంగం ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం రాంబాబు నెమ్మది వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్, చెరుకు లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు వట్టపు సైదులు, ఎస్ కే యాకుబ్ ,ఎండి రన్మియా, నీలం రామ్మూర్తి, వరలక్ష్మి, లకావత్ బాలాజీ నాయక్, జెడ్ సుజాత, జంజనం కోటేశ్వరరావు, జడ్డు బాలసౌరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :