Sunday, 26 July 2026 04:45:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రికార్డుల పుట్ట చోటు

Date : 03 October 2025 09:25 AM Views : 438

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ భువన సుస్వర మ్యూజిక్ అకాడమీ వరంగల్ వారు ప్రతిష్టాత్మకంగా నంది అవార్డుల ప్రధానోత్సవాన్ని ఆదివారం ప్రెస్ క్లబ్ హనంకొండలో భువన గారి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు . వరంగల్లోని వివిధ రంగాలలో ప్రతిభ కలిగినటువంటి కళాకారులకు నంది అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు చోటు పాడినటువంటి పాటలకి USA బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ & లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లను సొంతం చేసుకున్నారు . ఇప్పటివరకు గాయకులు చోటు ఆరు రికార్డులను సొంతం చేసుకొని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సంగీత విధ్వాన్సులు తిరుపతయ్య గారు , మ్యూజిక్ డైరెక్టర్ సితాల రాఘవేందర్ , మధుర గాయకులు చిలువేరు శ్రీకాంత్ గారు , మ్యూజిక్ డైరెక్టర్ ప్రనిల్ , కళాపోషకులు మహేశ్వరం ఉపేందర్ గారు, ఘంటసాల గాయకులు గజవెల్లి రామ్ నరసింహ స్వామి గారు , రోజా క్రియేషన్స్ ఆలేటి శ్యామ్ , ప్రఖ్యాత నటులు బిటవరం శ్రీధర స్వామి , పోకల శ్రీనివాస్ , జ్యోతి , తులసి గారలు ఈ కార్యక్రమంలో నంది బహుమతులు అందజేశారు .

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: