సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి పట్టణములో హనుమన్ జన్మదినా సందర్భంగా ర్యాలీ కి విచ్చేసిన భక్తులు శనివారం శోభయాత్ర భక్తిశ్రద్ధలతో కొనసాగింది హనుమాన్ జయంతి యొక్క శోభయాత్రలకు ప్రతి గ్రామంలో నుండి వెయ్యిలాది భక్తులు తరలిరావడంతో కామారెడ్డి పట్టణ నలుమూలల జైశ్రీరామ్ అంటూ ప్రతి ఒక్కరి నోటి నుండి జై శ్రీరామ్ నామస్మరణ మారుమోగింది ఇటువంటి ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి. సీఐ చంద్రశేఖర్ రెడ్డి. ఆధ్వర్యంలో. పెద్ద సంఖ్యలో బందోబస్తును ఏర్పాటు చేశారు. కామారెడ్డి లో కొనసాగిన శోభయాత్ర ప్రశాంతంగా ముగించడంతో పోలీస్ బృందం ఊపిరి పీల్చుకున్నారుపోలీస్ బృందం ఊపిరి పీల్చుకున్నారు
-----------------------
Reporter