సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక ప్రగతి విద్యానికేతన్ స్కూల్లో 74 వ గణతంత్ర దినోత్సవం మరియు స్కూల్ 37 వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ స్కూల్లో చదివి ఉన్నత స్థాయిలో నిలిచిన విద్యార్థులు కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు మరియు బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, రామ కొండారెడ్డి దంపతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును దిద్దుతున్న స్కూల్ యాజమాన్యాని చూసి గర్భంగా ఉంది రాబోయే తరాలకు కూడా మంచి ఉజ్వల భవిష్యత్తును అందించాలని కోరుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతో కృషి చేస్తున్న స్కూల్ యాజమాన్య నిర్వాహకుడు సానికొమ్మ బ్రహ్మారెడ్డి శాలువా తో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు,విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాల్గొని వైభవంగా వేడుక జరిగింది స్కూలు యాజమాన్యం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు తెలియజేశారు...
-----------------------
Admin