సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : రోడ్డు ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన, ఎమ్మెల్యే వనమా 12-08-2023 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మూడు నెలల క్రింద రోడ్డు ప్రమాదంలో మరణించిన లక్ష్మీదేవి పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త తాటి రాంపండు కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కును వారి తల్లి గారైన తాటి ఆదిలక్ష్మికి తన చేతుల మీదుగా స్వయంగా అందజేసిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ గారి అండ ఎప్పుడు ఉంటుందని, కార్యకర్తలే మా బలమని అన్న ఎమ్మెల్యే వనమా. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ బాదావత్ శాంతి, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, సర్పంచ్ తాటి పద్మ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin