సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని లాలమ్మ గార్డెన్ లో పేలుడు. చెత్త ఏరుకుంటున్న వ్యక్తికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఓపెన్ ప్లాట్ లో ఉన్న చెత్త సేకరిస్తుండగా ఒక్కసారిగా పేలుడు. భారీ శబ్దం రావడంతో భయ బ్రాంతులకు స్థానికులు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు. కెమికల్ డబ్బాలు పేలినట్టు గుర్తించిన పోలీసులు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం....
-----------------------
Admin