Sunday, 26 July 2026 02:55:37 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలి...

Date : 24 June 2023 01:03 AM Views : 546

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని వర్కింగ్ ట్రైబల్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోతు రవీందర్ నాయక్ అన్నారు. మఠం పల్లి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో ఎంతో కాలం నుంచి జర్నలిజం వృత్తిగా భావించి విలేకర్లుగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ వృత్తి మీద ఇష్టంతో ఎంతోమంది సామాజిక సేవ లో భాగంగా ఎలాంటి వేతనాలు లేకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలో నిరంతరం పనిచేస్తూ ఉన్నారని అన్నారు . హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని హుజూర్ నగర్ లో ఇటీవల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించిన విధంగానే మఠంపల్లి మండలంలో పనిచేస్తున్న విలేకరుల అందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించి, ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు లక్షల రూపాయల పథకాన్ని మంజూరు చేయించాలని కోరారు. మండలంలో అవసరమైన ప్రభుత్వ భూమి లభ్యం గాని పరిస్థితుల్లో నియోజకవర్గ కేంద్రమైన హుజూర్నగర్ లో అందరికీ ఒకే చోట ఇళ్ల స్థలాలను కేటాయించి జర్నలిస్టు కాలనీగా నామకరణం చేయాలని ఎమ్మెల్యేని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ లేని విధంగా హుజూర్నగర్ లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించి అందరికీ ఆదర్శంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి నిలవడం ఎంతో అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: