Monday, 27 July 2026 02:39:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులకు (అరెస్ట్) భయపడేది లేదు... -సిద్దార్థ పూలే

Date : 31 August 2023 04:42 AM Views : 337

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం : సూర్యాపేట ZP చైర్మన్, బీసీ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ కొడుకు పెళ్ళికి స్వచ్చందంగా 50 వేల మంది ప్రజలు రావడం, BRSలో BC లకు జరుతున్న అన్యాయాన్ని ప్రశ్నినించినందుకు అదేవిధంగా R.S. ప్రవీణ్ కుమార్ ను కలిసాడు అనే అక్కసుతో వట్టే జానయ్య యాదవ్ మీద BRS మంత్రి జగదీష్ రెడ్డి అక్రమంగా కేసులు పెడుతూ తీవ్రంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు.. అందువలన BSP రాష్ట్ర అధ్యక్షులు R.S. ప్రవీణ్ కుమార్ గారి పిలుపు మేరకు ఛలో సూర్యాపేట నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు... ఒక్క R.S.ప్రవీణ్ కుమార్ పిలుపుతో భయపడ్డ కెసిఆర్, BRS ప్రభుత్వం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది... KCR ప్రభుత్వం కుట్రపూరితంగా BSP నాయకుల అరెస్ట్ లను ఖండిస్తూ భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ యాసం సిద్దార్థపూలే మాట్లాడుతూ.. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల BSP నాయకులను అరెస్ట్ ను ఖండిస్తూ తెలంగాణలో R.S. ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ BRS ప్రభుత్వం మరియు కాంగ్రెస్, బిజెపి పార్టీలు BC లకు చేస్తున్న మోసాన్ని, కుట్రలను అనుక్షణం బయటపెడుతూనే వాళ్ళ తరుపున బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ వారిని ఇంకా చైతన్యం చేస్తూ వారికీ జనాభా దామాషా ప్రకారం 60 నుండి 70 అసెంబ్లీ సీట్లు ఇచ్చి వారిని చట్టసభల్లోకి తీసుకెళ్లే కార్యక్రమానికి మా నాయకుడు R.S. ప్రవీణ్ కుమార్ గారు శ్రీకారం చుట్టారు... ఈ సందర్బంగా BC నాయకులకు ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాం ఈ ఆదిపథ్య, అగ్రకులాల పార్టీలలో పనిచేస్తూ వారి కుట్రలకు బలికాకండి, తల్లి లాంటి బహుజన్ సమాజ్ పార్టీలో చేరి అన్నదమ్ముల లాగా SC/ST/బీసీలం అంతా ఏకమై రాజ్యాధికారం సాధించుకొని జనాభా దామాషా ప్రకారం అభివృద్ధిలో ముందుకు సాగుదాం అని పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల అధ్యక్షులు తాటి ధనాకర్, మండల ఉపాధ్యక్షులు సువ్వా వెంకటేష్, మండల ప్రధాన కార్యదర్శి చెన్నం రవి, మండల నాయకులు బోట కిరణ్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :