సర్కార్ టీవీ న్యూస్ / నాగర్‌కర్నూల్ జిల్లా : ఈ రోజు (25-03-2023) నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు/కల్వకుర్తి మండల కోఆర్డినేటర్ కొప్పు సురేష్ మహరాజ్ సమన్వయంతో కల్వకుర్తి మండల కేంద్రంలో మండల సమావేశం ఏర్పాటు చేసి నూతన మండల కమిటి వేయడం జరిగింది. 1. కల్వకుర్తి మండల అధ్యక్షుడు : గుమ్మకొండ శివశంకర్ మహారాజ్ 2. ఉపాధ్యక్షుడు : మద్దెల బండ ఈశ్వరయ్య మహారాజ్ 3.ప్రధాన కార్యదర్శి : వట్టేపు శ్రీశైలం మహారాజ్ 4. సభ్యులు: కురుమయ్య మహారాజ్, బాలస్వామి మహారాజ్, **10,000km ల స్వరాజ్య పాదయాత్ర ముగింపు సభ కి జన సమీకరణ, ధన సమీకరణ, కోటి సంతకాల సేకరణ లపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో శివశంకర్ మహారాజ్, అల్లాజీ మహారాజ్, బంగారు మహారాజ్, శివకుమార్ మహారాజ్ ఈ సమావేశలో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షుడు సాయి మహరాజ్, స్టేట్ కమిటీ మెంబర్ శంకర్ మహారాజులు పాల్గొన్నారు...
-----------------------
Admin