Sunday, 26 July 2026 06:05:41 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నూతన గృహ ప్రవేశ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి...

Date : 11 December 2022 11:06 PM Views : 537

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : కదిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్ పి కుంట గ్రామంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ ADCC బ్యాంక్ డైరెక్టర్, టి . జగదీశ్వర్ రెడ్డి నూతన గృహ ప్రవేశ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణ రెడ్డి ని కదిరి లోని డాక్టర్ బత్తల హరిప్రసాద్ నివాసంలో కలిసి సన్మానింస్తున్నా వైస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ బత్తల హరి ప్రసాద్,రాష్ట్ర వైస్సార్సీపీ సి ఈ సి సభ్యులు పూల శ్రీనివాసుల రెడ్డి, వైస్సార్సీపీ కదిరి పట్టణ అధ్యక్షుడు కె ఎస్ బహవుద్దీన్,మాజీ మంత్రి షాకిర్,లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, లంగాల లొకేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ బత్తల వెంకట రమణ, కదిరి రూరల్ వైస్ ఎం పి పి ఆదినారాయణ, న్యాయవాది పఠాన్ జాఫర్ ఖాన్, వడ్డెర సంఘము నాయకులు సంపంగి గోవర్ధన్, టౌన్ బూత్ కమిటీ మేనేజర్ ఆన్సర్ వలి, వైస్సార్సీపీ నాయకులు వాల్మీకి అంజి, సుదర్శన్ రెడ్డి, షామీర్ బాషా, మెహబూబ్, కిరణ్, జహాన్, బాబజాన్, పవన్ కుమార్ రెడ్డి, ముబారక్, తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: