సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట టౌన్ ఆటపాటలతో బతుకమ్మ పండుగను అంతా చేసుకోవాలి ప్రజల ఐక్యతకు బతుకమ్మ పండుగ నిదర్శనం-నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఎంగిలి పువ్వుల బతుకమ్మ శుభాకాంక్షలు నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు మాధవరెడ్డి
-----------------------
Reporter