సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం శనివారం కే.టి.అర్ వస్తున్న నేపథ్యంలో బందోబస్తుకి వెళ్లి కాల్వలో పడి చనిపోవడం చాలా దురదుష్టకరమని,బాధాకరమని, శ్రీదేవి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎడవల్లి కృష్ణ. విధి నిర్వహణలో తన ప్రాణాలు కోల్పోవడం దీనికి పూర్తి నైతిక బాధ్యత ప్రభుత్వం మరియు మంత్రి కే.టి.అర్ వహించాలి.తక్షణం ఇంటి లో ఒకరికి ఉద్యోగం,కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలని టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమములో బి.బ్లాక్ డెలికేట్ రాయల శాంతయ్యా,పాల్వంచ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు చారి,నాయకులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin