సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ధర్మవరం లో విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ సీఐ సాయి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో 140 క్వింటాల రేషన్ బిర్యాని పట్టుకోవడం జరిగినది.స్థానిక పట్టణం లోని ప్రియాంక నగర్ లోని నయారా పెట్రోల్ బంకు వెనుక వైపున పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న 140 క్వింటాళ్ల ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని, ఈచర్ వాహనాన్ని, బొలెరో వాహనం, మూడు ఆటోలను సీజ్ చేసి, రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులు సీఐ సాయి ప్రసాద్,మరియు సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఏఈ రవీంద్ర, ఆర్ఐ రమాదేవి తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin