సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన బండి రవి గారి తండ్రి బండి వెంకటయ్య గారు మరణించగా వారి భౌతికయానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ డిసిసిబి చైర్మన్ జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జంగా రాఘవ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో జగదీశ్వర్ రెడ్డి లింగం రగోతం రెడ్డి బండి శివరాజు జలంధర్ రెడ్డి నరేందర్ రెడ్డి బండి రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin