Monday, 27 July 2026 04:31:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మఠం పల్లి మండలంలో అంగన్వాడి కేంద్రాల ను, గ్రామపంచాయతీ లను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి...

Date : 22 January 2024 11:21 AM Views : 509

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం లోని కాల్వపల్లి తండా గ్రామం, కొత్త దనబండ తండా గ్రామం, లాలితండ గ్రామం,లో రాష్ట్ర నీటిపారుదల శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామపంచాయతీ భవనాలు అంగన్వాడి కేంద్రాల ను ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను విడుదల చేయకుండా ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు పేర్లతో గ్రామపంచాయతీలకు నిధులను ప్రభుత్వం నుండి విడుదల చేయకుండా సర్పంచుల సొంత ఖర్చులతో పనులు చేయించి నిధులు విడుదల చేయకపోవడంతో కొంతమంది సర్పంచులు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసి ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని ఈ మండలంలో నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప మరే విధంగా అభివృద్ధి చెందలేదని గ్రామపంచాయతీ భవనానికి చుట్టు ప్రహరీ నిర్మాణానికి అయే ఖర్చులను ప్రభుత్వం నుండి త్వరలో విడుదల చేపిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు మండల నాయకులు అంగన్వాడీ టీచర్లు ఆయాలు తదితరులు పాల్గొన్నారు ....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :