Monday, 27 July 2026 07:16:41 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చీకటి జీ.వోను తక్షణం ఉపసంహరించుకోవాలి ఆర్ సి పి డిమాండ్...

Date : 07 January 2023 01:16 AM Views : 600

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ సత్య సాయి జిల్లా కార్యదర్శి డాక్టర్ నాగన్న మాట్లాడుతూ రాష్ట్రంలో ఈరోజు తాలిబండ్ల పరిపాలన జరుగుతుందని చెప్పవచ్చు ఈరోజు చూస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కి రాయలసీమ కమ్యూనిస్టు పార్టీగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు *అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జీవో గాని తెచ్చి ఉంటే ఓదార్పు యాత్ర పెట్టి ఉండేవాడివా అలాగే రెండు సంవత్సరాల కాలం పాటు పాదయాత్ర పెట్టావ్ బహిరంగ సభలు పెట్టావ్ అవన్నీ నువ్వు బహిరంగంగానే పెట్టావ్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జీవో గాన అప్పుడే తెచ్చి ఉంటే నువ్వు బహిరంగంగా సభలు గానీ పాదయాత్రలు గాని చేసి ఉండేవాడివి కాదు ఈరోజు సీఎం అయ్యేవాడివి కావు కనుక జీవో నెంబర్ ఒకటిని వెంటనేఉపసంహరించుకోవాలని నీకు న్యాయం ప్రతిపక్షాలకు న్యాయమా ప్రతిపక్షం ప్రజల పక్షా నిలబడి ప్రశ్నిస్తుంది ప్రతిపక్షం లేకుండా నువ్వు ఎలా పాలని చేస్తావ్ ఇదేమైనా రాజరిక పాలన కాదు కదా ప్రజాస్వామ్యం కదా ఇది కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ప్రజాస్వామ్యానికి ఇది వ్యతిరేకంగా ఉంది దీన్ని ప్రజలు ఎవరు ఆమోదించరు తక్షణం జీవో నెంబర్ -1ని తక్షణం ఉపసంహరించుకోవాలి కేవలం ఈ జీవో నెంబర్ ఒకటి నీ మంత్రులకు నీ ఎమ్మెల్యేలకు నీకు నీ అవినీతి అరాచకాలకు అడ్డం పెట్టుకోవడానికి ఈ జీవో ని తీసుకువచ్చావ్ అంతే తప్ప దీనివల్ల ప్రజలకు ఏమాత్రం ఎలాంటి ఉపయోగం లేదు తక్షణం ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలే నీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాయలసీమ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి కే సుగుణమ్మ రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం కార్యదర్శి ఎస్ మున్నా ఆర్ టి యు నాయకుడు రంజిత్ మహిళ నాయకురాలు శివమ్మ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :