సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండల ప్రెస్ క్లబ్ ఛైర్మెన్ గా సి కె నాగార్జున (నమస్తే తెలంగాణ) ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సి కె నాగార్జునను సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు తదుపరి ప్రెస్ క్లబ్ బ్రోచర్లను విడుదల చేశారు. మెచ్చ, తుమ్మల, జారే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తో చర్చించి వెంటనే విలేకరులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి విలేకరులకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని తెలిపి కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలియజేసి మీడియా మిత్రులతో ముచ్చటించారు....
-----------------------
Admin