Monday, 27 July 2026 03:38:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సత్యం అహింస మార్గంలో నడిచిన వ్యక్తి మహాత్మా గాంధీ ఆయన ఆశయాలను కొనసాగుదాం... - గాంధీ వర్ధంతి సభలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Date : 31 January 2025 01:46 AM Views : 941

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణం లో గురువారం మన జాతి పిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రాజీవ్ భవన్) నందు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ మన భారత దేశ స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించిన మహనీయుడు శాంతి అహింసా మార్గంలో స్వాతంత్ర్య ఉద్యమం నడిపించి ఈ ప్రపంచానికి ఒక కొత్త ఉద్యమాన్ని పరిచయం చేసిన గొప్ప ఉద్యమకారులు మహాత్మా గాంధీ అహింసా పోరాటం ద్వారా స్వాతంత్ర్యం సాధించడంలో అతను కీలకపాత్ర పోషించాడు. అందుకే గాంధీజీ జన్మదినం అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగాజరుపుకుంటారు. గాంధీజీ జీవితం, పనితీరును తెలుసుకొని, అతని సందేశాలను పాటించాల్సిన బాధ్యత మనందరిది.అలాగే భావితరాలకు వారి విలువలను, ఆశయాలను బోధించాలి అని అన్నారు ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన మహానేత గాంధీ ఇలాంటి మహనీయుడు వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి వారిని స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తలకొప్పల సైదులు వేములపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాలి కాంతరెడ్డి వివిధ నాయకులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: