Monday, 27 July 2026 05:06:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వైసీపీ ప్రభుత్వం పై తెదేపా రాష్టకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ ఫైర్...

Date : 28 December 2022 01:16 AM Views : 513

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్రంలో సుమారు లక్షలాది మంది పెన్షన్లు అన్యాయంగా తొలగిస్తున్నారు. పెన్షన్ సొమ్మును 200 నుండి 2000 వరకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది వైసిపి పార్టీ అధికారం వచ్చిన నాటి నుంచి 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మాట మార్చి మడమ తిప్పాడు,, 3000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఒంటరి మహిళ ,వితంతు పెన్షన్లు ,వివిధ రకాల సాకులతో సచివాలయ అధికారులచే నోటీసులు ఇస్తూ ప్రతినెల పెన్షన్ పై ఆధారపడి జీవించే వారి పెన్షన్లు తీసివేస్తే వారు ఎలా జీవిస్తారు?? జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 45 ఏళ్లకే మహిళలకు పింఛన్ సౌకర్యం కల్పిస్తానని చెప్పి మోసం చేశాడు పెన్షన్ తొలగించే జాబితాలో ఎంత నిరుపేదలైన వృద్ధులు వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఉన్నారు అలాంటి వారికి ప్రభుత్వం పెన్షన్లు తొలగించడం ద్వారా లక్షలాది నిరుపేదల గొంతులు కోయడానికి సిద్ధపడ్డారు . పెనుకొండ నగర పంచా యతీలో పరిదిలోనిఇందిరమ్మ ఇంట్లో నివసిస్తున్న నిరుపేదకు 158 ఇళ్లు ఉన్నాయంటూ పింఛన్ నిలిపివేత నోటీసు అందజేశారు . ఇస్లాపురుం గ్రామనికి చెందిన రామక్క రజక వృత్తి చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు . భర్త నారాయణస్వామి పదేళ్ల క్రితమే మరణించారు . అప్పట్నుంచి రామక్కకు వితంతు పింఛన్ అందుతోంది . అయితే , ఆమెకు 158 ఇళ్లు ఉన్నాయని , అవన్నీ 1,30,649 చదరపు అడుగుల విస్తీ ర్ణంలో ఉన్నాయని పింఛన్ నిలిపివేస్తున్నట్టు సచివాలయ ఉద్యోగులు నోటీసు అందించారు . ఈ పెన్షన్ల నిలిపివేసిన వారిని పరామర్శించి పెన్షన్ వచ్చే వరకు పోరాడుతామని భరోసా ఇచ్చారు. తక్షణం పెన్షన్ తొలగించిన వారందరికీ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ అందించాలని లేకపోతే వదిలే ప్రసక్తి లేదన్నారు. చేతనైతే సంపద సృష్టించాలి కానీ నిరుపేదల పెన్షన్ తొలగించడం విడ్డూరమన్నారు. పింఛన్ల తొలగింపు వెంటనే ఉపసహరించుకొని వారందరికీ తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసిన *తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ * గుట్టురు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ పెనుకొండ మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు త్రివేంద్ర నాయుడు కౌన్సిలర్ గీతా హనుమంతు వాసుదేవ రెడ్డి స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :