Sunday, 26 July 2026 09:11:56 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉద్యమకారుల ఆత్మగౌరవం శాంతి దీక్షలో ఉద్యమకారులు...

Date : 12 September 2023 07:20 AM Views : 232

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణా ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు వారి మ్యానిఫెస్టోలో చేర్చాలి... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో "తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు" ఏర్పాటు కోరుతూ అన్ని రాజకీయ పార్టీలు సంక్షేమ బోర్డు అంశాన్ని వారి మ్యానిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం చిల్డ్రన్స్ పార్క్ (అమరుల ప్రాంగణం) వద్ద స్థానిక TUF (తెలంగాణ ఉద్యమకారుల ఫోరం) ఆధ్వర్యంలో "తెలంగాణా ఉద్యమకారుల ఆత్మగౌరవ శాంతిదీక్ష" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రముఖ న్యాయవాది, తెలంగాణ JAC నాయకులు GVK మనోహర్,మల్లెల రామనాధం తదితరులు పూలదండలు వేసి ప్రారంభించారు. ఈ దీక్షకు అన్ని రాజకీయ పార్టీల వారు మద్దతు తెలిపారు.మద్దతు తెలిపిన వారిలో కాంగ్రెస్ పార్టీ ప్రచరకమిటీ కో-ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి,నాగసీతారాములు,వూకంటి గోపాలరావు,ఆళ్ళ మురళి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగా కిరణ్,TV చౌదరి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోణంనేని సాంబశివరావు,CPI జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, తెలంగాణ అమరవీరుల దినోత్సవ సంస్మరణ దినోత్సవ సాధన కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఈ మంది ఉదయ్ కుమార్,BSP మల్లికార్జున్,జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ వేముల కార్తీక్, సాదిక్, టీవీపీఎస్ సతీష్, తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో TUF జిల్లా కన్వీనర్ మంజూర్ అలీ, గూడెల్లి యాకయ్య, తెలంగాణ క్రాంతి,బొల్లం భాస్కర్,కొండా జంపన్న, విక్టోరియా,కనకలక్ష్మీ,నిర్మల,సమీర, ఇజ్జగాని రవి గౌడ్, శనగా రాంచందర్,బుడగం నాగేశ్వరరావు,మౌలానా సాహెబ్,అలీమొద్దీన్,ఏలియా, ప్రశాంత్,మురళి, మౌలాలి,సురేష్ నాయక్,రాజేష్,ఆదిల్,జీనీ, అఖిల్,రవీందర్,వెంకన్న, కొండపల్లి సీతారామయ్య, చంద్రశేఖర్,కేశుపాక ముత్తయ్య, నాగరాజు,ఐలయ్య, ఉద్యమకారులు, మేదావులు, ప్రజాసంఘాల నేతలు, అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: