సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ ఎస్పీడీసీఎల్ కదిరి సబ్ డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీ షాజహాన్ కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి ని కలిసి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఈ లు గౌరీ శంకర్, శ్రీనివాస్ నాయక్, ఎం.పీ.పీ రమణారెడ్డి, వైస్ ఎంపీపీ నారాయణస్వామి, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin