Monday, 27 July 2026 05:29:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నియోజకవర్గ సమస్యలపై ప్రశ్నించే హక్కు నాకుంది..?

Date : 09 November 2024 09:35 AM Views : 492

సర్కార్ టీవీ న్యూస్ / ప్రకాశం జిల్లా : ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ లో జరుగుతున్న అక్రమంగా తరలిస్తున్న ఇసుక మాఫియా, పేదలకు చందవలసిన రేషన్ బియ్యం మాఫియా పేకాట క్లబ్బుల పై అనేక సందర్భాలలో పత్రికల ద్వారా, మీడియా ద్వారా ప్రశ్నించడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము వచ్చి దాదాపు 5 నెలలు పూర్తికా వచ్చింది రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు విచ్చలవిడిగా జరుగుతున్న ఈ ప్రభుత్వము ఆపి ప్రయత్నం చేయలేక పోయింది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసి లతో సంబంధం లేకుండా పల్లె పండగల పేరుతో కేంద్రం నుంచి వచ్చిన నిధులతో తెలుగు దేశము నాయకులు ఇస్తాను రీతిగా ఏ రకమైన శిలాఫలకాలను ఏర్పాటు చేయకుండా అక్కడ ఉన్న సర్పంచులకు ఎంపీటీసీలకు చెప్పకుండా వారు కార్యక్రమాలు కొనసాగించడం జరిగింది. ఎంతవరకు న్యాయమని స్థానిక ఎమ్మెల్యేగా ప్రశ్నిస్తున్నాను ఆయన అన్నారు. నా నియోజకవర్గ సమస్యలపై అనేక సందర్భాలలో జిల్లా కలెక్టర్ నీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడటం జరిగింది. కానీ ఎక్కడ కూడా అదూ లేదు ఆపలేదు కానీ ఇక మిగిలింది ఒకటే మార్గం ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి నాలుగో పిల్లర్ గా ఉన్నటువంటి పత్రికల ద్వారా, మీడియా ద్వారా మా యొక్క గళాన్ని ప్రజలకు వినిపించడం ఈరోజు నేను చేస్తున్నది అదే ఆర్థికంగా సంపాదించుకుంటున్న వారు, ఆర్థిక మూలాలు దెబ్బతింటుంది అనేటటువంటివాళ్లు అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇకనైనా ఇవన్నీ ఆపండి ప్రజా సమస్యల పరిష్కారాన్ని కనుగొనండి. ఇకపై నియోజకవర్గంలోని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటము చేస్తూనే ఉంటాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ఎప్పుడు వారికి అండగానే ఉంటాను అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆడడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :