సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజక వర్గ శాసన మండలి ఊప ఎన్నిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లో ఉన్నందున నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం రద్దు: నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష... ఈ నెల 28 న నిర్వహించనున్న మహ బూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఊప ఎన్ని సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లో ఉన్నందున సోమవారం రోజున (తేది.4.3.2024) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటన లో తెలిపారు.ఏప్రిల్ 4 వ తేదీ ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు ప్రజా వాణి కార్యక్రమం నిర్వహించడం లేదని నారాయణపేట జిల్లా కలెక్టర్ ఈ ప్రకటన లో తెలిపారు.
-----------------------
Admin