Sunday, 26 July 2026 02:37:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం ‘అల్ట్రా విజన్‌ ఐకేర్‌’ డాక్టర్‌ బొగ్గు సురేష్‌...

Date : 13 January 2023 12:00 AM Views : 677

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి లో రోగులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని అల్ట్రా విజన్‌ ఆస్పత్రి డాక్టర్‌ బొగ్గు సురేశ్‌ అన్నారు. గురువారం సాయంత్రం సత్యమ్మ గుడి సర్కిల్‌లో అల్ట్రా విజన్‌ ఆస్పత్రి భవనంలో కొత్తగా అల్ట్రా జనరల్‌ క్లినిక్‌ ప్రారంభించారు.... ఈ సందర్భంగా డాక్టర్‌ బొగ్గు సురేశ్‌ మాట్లాడుతూ దుద్దుకుంట ఫౌండేషన్‌ సహకారంతో అల్ట్రా విజన్‌ ఆస్పత్రిలో ప్రతి రోజూ మధ్యాహ్నం వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కొత్తగా ప్రారంభించిన అల్ట్రా జనరల్‌ క్లినిక్‌ సాయంత్రం 5 గంటల నుంచి నిపుణుడు డాక్టర్‌ అశ్వర్థకుమార్‌ అందుబాటులో ఉంటారని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పుడా చైర్‌ పర్సన్‌ లక్ష్మి నరసమ్మ, మున్సిపల్‌ చైర్మన్‌ తుంగ ఓబుళపతి, వైస్‌ చైర్మన్‌ మాతంగి తిప్పన్న, కౌన్సిలర్లు చెరువు భాస్కర్‌రెడ్డి, సూర్యగౌడచ, సీఏఓ చంద్రశేఖర్‌ తదితరులు హాజరయ్యారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :