Monday, 27 July 2026 09:39:46 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దొరల ఆగడాలకు అడ్డుకట్ట వేసిన వీర వనిత "చాకలి ఐలమ్మ" జయంతి  

Date : 27 September 2023 09:07 AM Views : 274

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం లోని పెదవీడు గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో "చిట్యాల ఐలమ్మ" 128వ జయంతిని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బీబీ కుతుబ్ ఎంపీటీసీ కుందూరు వెంకటరెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దుగ్గి సైదులు మాట్లాడుతూ భూమి కోసం,భుక్తి కోసం,  వెట్టి చాకిరి విముక్తి కోసం,  దేశ్ ముఖ్ లకు,దొరలకు,  రజాకార్లకు ఎదురొడ్డి నిలిచి అలుపెరుగని పోరాటం చేసిన వీర ధీర వనిత "చాకలి ఐలమ్మ" అని కొనియాడుతూ ప్రపంచపటంలో పోరాటాలు చూస్తే గనుక ఐలమ్మ చేపట్టిన ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. పాఠ్యపుస్తకాలకే పరిమితమైన "చాకలి ఐలమ్మ చరిత్ర" తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలియపరచి, ఆమె ఉద్యమ స్ఫూర్తికి  చిహ్నంగా "జనగామ జిల్లాకు ఆమె పేరు" పెట్టాలని, ట్యాంక్ బండ్ పై  ఐలమ్మ  విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లక్ష్మణ్ , చిలక సతీష్ ,సాముల వెంకటేశ్వర రెడ్డి, పేరం బ్రహ్మం, నల్లగంతుల సోమశేఖర్, గురవయ్య, వెంకటయ్య, వీరనాగులు.,తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :