Sunday, 26 July 2026 10:02:58 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

2కె రన్ ను విజయవంతం చేయాలి...

Date : 12 June 2023 01:18 AM Views : 419

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని క్రాస్ రోడ్ (అడ్డ రోడ్డు) నుండి గాంధీ పార్క్ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ వారు సూర్యాపేట జిల్లా ఎస్ పి రాజేంద్ర ప్రసాద్ నిర్వహించు 2k (2 కిలో మీటర్ల పరుగు పందెం) నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమాని మన హుజూర్ నగర్ శాసనసభ్యలు శానంపూడి సైదిరెడ్డి పాల్గొంటారు . కావున నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీపీ లు,జెడ్పీటీసీలు,మున్సిపల్ చైర్మన్లు,వైస్ చైర్మన్ లు,మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు,సర్పంచ్ లు,ఎంపీటీసీలు,మండలం మరియు గ్రామ,పట్టణ యూత్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు, మహిళా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు లు,వివిధ సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, వార్డు కౌన్సిలర్లు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :