సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం రామ టాకీసి ప్రాంతంలోని మాజీద్ - ఏ - ఇబాధుర్ రెహమాన్ మసీదును సందర్శించి, ముస్లిం సోదరులు బోధించిన ప్రవచనాలను విన్న గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు . ఈ యొక్క కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పి వెంకటేశ్వర బాబు, టిఆర్ఎస్ నాయకులు కేకే శీను, మసూద్,నాగేందర్, ఆబిద్, మసీదు ప్రెసిడెంట్ ఇస్మాయిల్ ఖాన్, వైస్ ప్రెసిడెంట్ ఉస్మాన్ ఖాన్, ఎండి మజీద్, ఎండి అన్వర్ మరియు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
-----------------------
Admin