సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్‌నగర్ మున్సిపాలిటీ పరిధీలోని మాధవరాయని గూడెంకు చెందిన తెలంగాణ ఉద్యమ అమరుడు నందిగామ అంజయ్యకు ఘననివాళులు అర్పించారు.కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు,కౌన్సిలర్ అమరబోయిన గంగరాజు,నందిగామ శ్రీను వాస్,నందిగామ వెంకన్న,నందిగామ గోపి,నందిగామ ముక్కంటి తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin