Monday, 27 July 2026 03:44:53 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయండి...

Date : 29 March 2023 04:17 AM Views : 486

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో గోడపత్రికలను ఆవిష్కరించారు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగాఏప్రిల్ 5న చలో ఢిల్లీ కా కార్యక్రమం జయప్రదo చేయండి.సీఐటీయూపిలుపునిచ్చింది. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి. కనీస పింఛన్ పదివేలు రూపాయలు ఇవ్వాలి. లేబర్ కోట్లను రద్దు చేయాలి. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్లు, డైలీ వేస్ వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. సిపిఎస్ రద్దు చేయాలి. రైతులకు కనీస మద్దతు ధర చట్టం చేయాలి. కేరళ తరహాలో రైతులకు రుణమాఫీ చేయాలి. విద్యుత్ సవరణ బిల్లు 2022రద్దు చేయాలి. ఎరువుల సబ్సిడీని పెంచాలి. ఉపాధిహమి చట్టానికి బడ్జెట్లో 2 లక్షల కోట్లు పెంచాలి. ఉపాధి కూలీలకు ప్రతి కుటుంబానికి రెండు వందల రోజులు పని కల్పించాలి. రోజుకు వేతనం 600 రూపాయలు ఇవ్వాలి. నిత్యవసర సరుకుల ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి. కౌలు రైతు లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. బ్యాంకు, రుణాలు ఇవ్వాలి నష్టపరిహారాలు చెల్లించాలి. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు కుల్లాయప్ప,సీఐటీయూ నాయకులు రమణ ,శ్రీరాములు , రైతు సంగంనాయకులు రామిరెడ్డి, అంగన్వాడీ కార్యకర్త ఆశీర్వాదమ్మ, ఆశా వర్కర్స్ బసీరా,తార, మంజుల. మధ్యాహ్న భోజనం వంట కార్మికుడు రాఘవయ్య, గ్రామపంచాయతీ వర్కర్స్, నాగమ్మ.తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :