సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక గ్రామం శివారులో గల పల్లె ప్రకృతి వనం వద్ద సాయంత్రం 5 గంటల 30 నిమిషములకు మధ్యప్రదేశ్ నుండి కొత్తగూడెం మిర్చి కోతకు వెళ్తున్న తుఫాన్ వాహనం వెనుక చక్రంవిరిగిపోవడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన పొదల్లోకి దూసుకు వెళ్లింది ప్రమాద సమయంలో వాహనంలో 20 మంది కూలీలు ఉన్నట్లుగా తెలిసింది అందులో కొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి ఒకరికి మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి విషయం తెలుసుకున్న వెంటనే బూర్గంపహాడ్ ఎస్సై రమణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు గాయాలు పాలైన వారిని108 వాహనం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు...
-----------------------
Admin