Sunday, 26 July 2026 02:15:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పసుపు బోర్డు కల సహకారం... ఆర్మూర్ బీజేపీ పార్టీ శ్రేణుల అంబరాన్నంటిన సంబరాలు

Date : 02 October 2023 08:27 AM Views : 5644

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ : ఆర్మూర్ బీజేపీ పార్టీ శ్రేణుల అంబరాన్నoటిన సంబరాలు... బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు ఒకరిపై ఒకరు పసుపు చల్లుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా నెరవేరిన పసుపు రైతుల కలను పసుపు బోర్డును ప్రకటించిన నరేంద్ర మోడీ సుసాధ్యం బిజెపి రాష్ట్ర నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, పైడి రాకేష్ రెడ్డి, కంచెటి గంగాధర్ లు చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి మోడీ పసుపు బోర్డు ప్రకటించడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మోడీ చిత్రపటాన్ని పసుపుతో అభిషేకం చేశారు. జై మోడీ జై జై మోడీ అంటూ నినాదాలను చేశారు. ప్రపంచంలోనే ఆర్మూర్ పసుపు రైతులు పండించే పసుపు సాగుకు ఏ పార్టీ పట్టించుకోకుండా దాఖలాలు లేవని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోడీ పసుపు బోర్డు ప్రకటించిన రైతులకు కన్నీళ్లు తుడిచారన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు రైతులకు గిట్టుబాటు ధర, ఎగుమతులతో పాటు ఎన్నో రకాలగా సౌకర్యం వంతంగా ఉంటుందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు ఎంపీ అరవింద్ కృషి చేశారని గుర్తు చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుకు అంశంపై గతంలో బి ఆర్ఎస్ పార్టీ శ్రేణులు శ్రేణులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇస్సపల్లి గ్రామంలో బిజెపి ఎంపీపై రాళ్లతో, కత్తులతో దాడులు చేశారని వారు తెలిపారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని వాగ్దానాలను మరిచిన బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లోకి ఓటు ఆడదానికి ఎలా వెళ్తారని పార్టీ నాయకులు ప్రశ్నించారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, నూతన శ్రీనివాస్ రెడ్డి, జస్సు అనిల్, ధ్యాగ అసెంబ్లీ కన్వీనర్ పాలపు రాజు, కలిగోట్ బిజెపి కార్యకర్తలు నాయకులు రైతులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: