సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని గౌరవ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు పాల్గొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వేముల ఇంద్రదేవ్ గారి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గారు కోరారు. గ్రామాలు అభివృద్ధి కావాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని,ఇందిరామ రాజ్యంలో ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, గ్రామాలు అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు వివరించి చెప్పారు
-----------------------
Reporter