Monday, 27 July 2026 04:22:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భరత్ మరణించినా కళ్ళు బ్రతికే ఉన్నాయి...

Date : 08 May 2023 12:09 AM Views : 409

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తాను చనిపోయిన వేరే వాళ్లకు చూపు రావాలని కళ్ళను దానం చేశారు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోర్దార్ విలేకరి. శనివారం రాత్రి జూలూరుపాడు దగ్గర ఆటో ఢీ కొట్టి సంఘటనలో గుగ్గిరాల భరత్ మరణిండం జరిగింది భరత్ ప్రభుత్వం ఆస్పత్రికి తీసుకువచ్చారు అన్ని అనుమతుల మేరకు తక్షణమే జనసేన పార్టీ నవతన్ మెగా చిరంజీవి నేత్రదానం ట్రస్ట్ కు పంపించడం జరిగింది. ఎదుటివారికి చూపు రావాలి అనే ఉద్దేశంతో సదరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు .వివిధ రాజకీయ వామపక్ష పార్టీలు వారు ఓదార్చారు భరత్ ఆత్మకు శాంతి జరగాలని కోరారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :