సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : మధిర పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ సాధారణ ప్రజలకు మొండి చెయ్యి చూపించిందని ఖమ్మం జిల్లా మధిర మండల సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు మధిర పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సిఐటియు నాయకులు బడ్జెట్ పత్రాలు దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయుకులు శీలం నరసింహారావు, తెలప్రోలు రాధాక్రిష్ణ, మందా సైదులు, ఐద్వా జిల్లా నాయకులు మండవ ఫణీంద్ర కుమారి, సీఐటీయూ నాయుకులు పడకంటీ మురళి, వుట్లా కొండల రావు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin