సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన కొత్త కలెక్టటరేట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు మరో మూడు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు ఈ సందర్భంగా కొత్త కలెక్టరేట్ భవన ప్రారంభంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధు యాదవ్ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin