సర్కార్ టీవీ న్యూస్ / అనంతపురం జిల్లా : అనంతపురంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ సవీర ఆస్పిటల్ లో చికిత్స పొందుతున్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుందుర్పి మండల ZPTC రాధాస్వామి తదుపరి చికిత్స కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పిటల్ కు వెళ్లిన విషయంను గమనించిన * రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్ * తక్షణమే స్పందించి వారి ఖర్చుల నిమిత్తం వారి కుటుంబంకు 2,00,000/- రూపాయలు అందజేశారు.అలాగే అక్కడి వైద్యులతో వారి ఆరోగ్య పరిస్థితి పై అడిగి తెలుసుకుని ఎంత ఖర్చుఅయినా సరే వారికి అండగా నేనుంటాను వారు కోలుకొనేంత వరకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఉషాశ్రీచరణ్ ఆదేశించారు....
-----------------------
Admin