సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట మండలంలో ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆదేశాను సారము నర్సంపేట మండలంలో స్థానిక సంస్థల సన్నాహక సమావేశం బానోజి పేట గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించనైనది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని అలాగే మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరికీ పూర్తి అవగాహన కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కావున ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేసే పార్టీ గెలుపుకు సహకరించాలి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని అధ్యక్షుడు కత్తి కిరణ్ కుమార్ అన్నారు అలాగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశానుసారం మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేసి మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అలాగే గ్రామంలో నూతనంగా గ్రామ పార్టీ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా భీమగాని మల్లయ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గా కట్ల జితేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా మాలోతు వీరన్న ఉపాధ్యక్షులుగా అజ్మీర రాజన్న మరియు గోపు స్వామి కార్యదర్శులు కుక్క ముడి అశోక్ మరియు మేకల మల్లయ్య కోశాధికారిగా కట్ల మోహన్ రెడ్డి ప్రచార కార్యదర్శిగా ఆరెల్లి అశోక్ మరియు గ్రామంలో పూర్తి కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గజ్జిరాజు వర్కింగ్ ప్రెసిడెంట్స్ పెండ్యాల మధు బానోతు రాము మండల పార్టీ ఉపాధ్యక్షులు దౌడు భాస్కర్ బొజ్జ ఐలయ్య మండల కార్యదర్శి పోలేపాక బిక్షపతి గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ముఖ్య కార్యకర్తలు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమావేశంలో తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter