Sunday, 26 July 2026 11:25:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దొంగలను పట్టుకున్న బూర్గంపాడు పోలీసులు...

Date : 07 January 2023 04:20 PM Views : 787

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండలం సారపాక పట్టణం లో ఈరోజు ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసు వారిని గమనించి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించగా వారిని పోలీస్ వారు వెంబడించి పట్టుకొని విచారించాగా వారు వాంకూడోత్ సాయి సారపాక గాంధీనగర్, చల్లా వెంకటేశ్వర్లు అన్నపురెడ్డిపల్లికి చెందినవ్యక్తులుగా గుర్తించారు వీరు ఇరువురు జల్సాలాకు అలవాటుపడి వారు గత సంవత్సరం మార్చిలో సారపాక రాజీవనగర్ నందు ఎవరూ లేని ఇంటిని చూసి ఇంటి తల్లాలు పగలు గొట్టి బంగారం వెండి వస్తువులు దొంగిలించరాని ఒప్పుకున్నారు వీరు దొంగిలించిన వస్తువులను పోలీస్ వారు స్వాదినం చేసుకున్నారు వీటి విలువ సుమారు 4లక్షల రూపాయలు ఉంటుంది తధనాంతరం వీరిని రిమాండ్ కు తరలించారు వీరిని పట్టుకోవడానికి చాకచక్యంగా వ్యవహరించిన బూర్గంపహాడ్ పోలీసులను ఉన్నతధికారులు అభినందించారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :