Sunday, 26 July 2026 03:04:42 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పొత్కపల్లి గ్రామంలో ఆర్యవైశ్య సంఘం సమావేశం...

Date : 26 June 2023 02:18 AM Views : 470

సర్కార్ టీవీ న్యూస్ / పెద్దపల్లి జిల్లా : ఓదెల మండల పొత్కపల్లి గ్రామంలో ఆర్యవైశ్య సంఘం సమావేశం నిర్వహించడం జరిగినది.... సమావేశం అనంతరం మండల కమిటీ అందరి సమక్షంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కోలేటి రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లంకి లింగమూర్తి కాల్వ శ్రీరాంపూర్ మండల అధ్యక్షులు యాంసాని రాఘవులు తదితరులు పాల్గొన్నారు నూతనంగా ఎన్నికైన వారిలో మండల అధ్యక్షులుగా చిటికేసి సతీష్ రెండవసారి ఆర్యవైశ్య యూత్ మండల అధ్యక్షులుగా పుల్లూరి పృథ్వీరాజ్ మండల ప్రధాన కార్యదర్శి సముద్రాల నవీన్ నియమించారు వారికి ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియచేసిన పృథ్వీరాజ్ నాపై నమ్మకంతో రెండవసారి ఆర్యవైశ్య యూత్ మండల అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిన వైశ్య బంధువులందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియజేస్తున్నాను ఓదెల మండలం ఆర్యవైశ్య యూత్ అధ్యక్షులు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :