సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల పరిధిలోని గౌనిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు (1988-89 పదవ తరగతి బ్యాచ్) ఆధ్వర్యంలో 17 వేల రూపాయల విలువ గల స్కానర్ ప్రింటర్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మికి స్థలం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము చదువుకున్న పాఠశాలకు కావలసిన మరిన్ని వస్తువులను భవిష్యత్తులో తమ వంతుగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల మిత్రబృందం, ఉపాధ్యాయులు ఉన్నారు.
-----------------------
Admin