సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పొట్రూ ని కలిసిన భద్రాచలం నూతన ఏఎస్పి ..... భద్రాచలం నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పరితోష్ పంకజ్ ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గౌతమ్ పొట్రూ ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు..... శుక్రవారం నాడు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి చాంబర్లో భద్రాచలం ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఓని కలిసి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు, అనంతరం ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అందిస్తున్న వివిధ రకాల పథకాల గురించి ఏఎస్పీకి పిఓ వివరించి బాధ్యతలు తీసుకున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
-----------------------
Admin