సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ దుగ్గొండి,,,, డి కుమార్ దుగ్గొండి మండలం బంధం పల్లి గ్రామంలో బి ఆర్ ఎ స్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రావణ్ కుమార్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది ప్రచారంలో భాగంగా ప్రతి ఇంట్లో ఉన్న ఓటర్ అభ్యర్థులను నా గుర్తు ఉంగరం అని ప్రతి గడప కు తెలియజేస్తూ అదే విధంగా యువత కూడా ఆలోచన చెయ్యాలని బి ఆర్ ఎ స్ అభ్యర్థి శ్రావణ్ కుమార్ కోరారు మర్చిపోకుండా నన్ను గెలిపిస్తే ఊరిలో ఉన్న ప్రతి సమస్య కి పరిస్కారంలో ముందుండి నడిపించే బాధ్యత ఇవ్వాలని అలాగే భారీ మెజారిటీ తో గెలిపించాలన్నారు, మీ ఊరి బిడ్డగా అందరూ నన్ను ఆశీర్వదించండి అండగా ఉంటానన్నారు గ్రామ సమస్యలపై అవగాహన ఉన్న వ్యక్తిగా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు
-----------------------
Reporter