సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చంద్రుగుండ మండలం లో మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ ఉద్యమకారుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ 71 జన్మదిన వేడుకలను చండ్రుగుండ మండలంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చండ్రుగొండ మండలం జడ్పిటిసి కొడగండ్ల వెంకటరెడ్డి మేడామోహన్రావు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మండల నాయకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.....
-----------------------
Admin