Monday, 27 July 2026 02:37:04 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాల్ రెడ్డికి ఘన నివాళ్లు అర్పించిన తక్కళ్ళపెల్లి రవీందర్ రావు

Date : 16 September 2025 01:24 PM Views : 291

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ఖానాపురం సర్కార్ న్యూస్, డివిజన్ నర్సంపేట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు , ఖానాపురం మండల పార్టీ మాజీ అధ్యక్షుడు చూడి బాల్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రతినిధి తక్కళ్ళపెల్లి రవీందర్ రావు విచ్చేసి చూడి బాల్ రెడ్డి పార్థీవ దేహాంపై పూలమాల వేసి నివాళీలు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులన పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాల్ రెడ్డి మృతి విచారకరమన్నారు. పార్టీకి ఎనలేని సేవలు అందించి న బాల్ రెడ్డి అందరిని అప్యాయతతో పలకిరిస్తూ అందరి మనస్సులో మంచి పేరు గుర్తింపు పొందిన వ్యక్తి బాల్ రెడ్డి అని కొనియాడారు. ఈకార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గోన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :