సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భూర్గంపాడు మండలం సారాపాకలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్వర్యంలో స్థానిక ఆఫీస్ లో జిల్లాకమిటి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో భూర్గంపాడు మండల mrps అధ్యక్షుడిగా తెలూరి సాంబశివరావు ను జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ప్రకటించింది. అనంతరం తేలూరి సాంబశివరావు మాట్లాడుతూ తనపై నమ్మకముంది తనను మండల అధ్యక్షుడిగా ప్రక్రించిన జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలియచేశారు.అనంతరం భూర్గంపాడు si లు రాజ్ కుమార్ ,నగబిక్షం లకు అం బెడ్కర్ చిటపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. భూర్గంపాడు మండలం సారాపాకలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్వర్యంలో స్థానిక ఆఫీస్ లో జిల్లాకమిటి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో భూర్గంపాడు మండల mrps అధ్యక్షుడిగా తెలూరి సాంబశివరావు ను జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ప్రకటించింది. అనంతరం తేలూరి సాంబశివరావు మాట్లాడుతూ తనపై నమ్మకముంది తనను మండల అధ్యక్షుడిగా ప్రక్రించిన జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలియచేశారు.అనంతరం భూర్గంపాడు si లు రాజ్ కుమార్ ,నగబిక్షం లకు అం బెడ్కర్ చిటపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.
-----------------------
Admin