సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : షాద్‌నగర్ చౌడమ్మగుట లో ఉన్న గోశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ షాద్ నగర్ ఆధ్వర్యంలో ఆవులకు 2 బస్తాల మేత పంపిణీ చేయటం జరిగింది. ఎల్ ఎన్ బి శాంతి లాల్ పటేల్ అతని తండ్రి దివంగత పురుషోత్తం పటేల్ 15 వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేయబడింది. ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్స్ ఎల్ ఎన్. జి. రవీందర్ రెడ్డి, ఎం జె ఎఫ్, పీ ఆర్ సి, బి. శాంతిలాల్ పటేల్, అధ్యక్షుడు కమ్మదనం సందీప్, కార్యదర్శి అశ్విన్ పటేల్, బి. నీలేష్ పటేల్, గోశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
-----------------------
Admin