Monday, 27 July 2026 03:23:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జాతీయస్థాయి థియేటర్ టెక్నికల్ వర్క్ షాప్ లో సర్టిఫికెట్ పంపిణి కారిక్రమం...

Date : 25 May 2023 11:52 PM Views : 507

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ / పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, ప్రభుత్వ భాష సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పది రోజులు పాటు జరిగిన జాతీయస్థాయి థియేటర్ టెక్నికల్ వర్క్ షాప్ లో విన్నపం ఒక పోరాట వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు వర్క్ షాప్ లో పాల్గొని సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా తన మాట్లాడుతూ తెలుగు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో తెలుగు మాత్రమే కాకుండా చాలామందికి తెలియని ఎన్నో రకాల సంస్కృతికి కోర్సులు ఉన్నాయాని పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీలో సీటు పొందవచ్చు అవి కూచిపూడి,జర్నలిజం,యూనివర్సిటీ బిల్డింగ్,ఆంధ్ర నాట్యం,తెలుగు కలల మ్యూజియం, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ఆర్ట్,థియేటర్,సంగీతం,మిమిక్ర,జానపాదం లాంటి వివిధకోర్సులు ఉన్నాయి. హాస్టల్ వసతి సౌకర్యం కూడా ఉంది. వీటిని విద్యార్థులందరూ ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఉపయోగించుకోవాలి. అనవసరంగా బయట వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టకుండా పేద విద్యార్థులకు ఉపయోగించుకోవాలని విన్నపం ఒక పాట వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు చీకూరి లీలావతి అన్నారు. ఈ వర్క్ షాప్ లో తెలుగు విశ్వవిద్యాలయ రిజిస్టర్ ఆచార్య బట్టు రమేష్, బరోడా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ దర్శన్, సతీష్ చంద్ర పురోహిత, గౌరవ అతిధులుగా ఆచార్య డి ఎస్ ఎన్ మూర్తి, ప్రొఫెసర్ కోట్ల హనుమంతరావు, డా.ఎల్ వి భూషణ్, డా: రాజ్ ఆంటోని, డా : బీహెచ్ పద్మప్రియ, మల్లాది గోపాలకృష్ణ, బిహెచ్ కళ్యాణి ** తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: