సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెర్కెట్లోని శ్రీరామ కాలనీలో వినాయక మండపాన్ని శ్రీ కామారెడ్డి వాస్తవ్యులు విద్యా భారతి దక్షిణ క్షేత్రాల మూడు రాష్ట్రాల ఇన్చార్జి శిశు మందిర్ నాలుగు జిల్లాల ఇన్చార్జ్ కామారెడ్డి,నిజాంబాద్, నిర్మల్,అదిలాబాద్ మరియు సా oదీపని కామారెడ్డి కళాశాల యజమాని హరిష్మారాణ రెడ్డి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అతిథులుగా బొడ్డు శంకర్ కామారెడ్డి జిల్లా ఆర్ఎస్ఎస్ సంఘ చాలాక్ పెద్దోళ్ల గంగారెడ్డి కాలనీ కమిటీ మెంబర్స్ కాలనీలోని భక్తులందరూ కూడా పూజలో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి హరిష్మారాణ రెడ్డిగారు మాట్లాడుతూ ఈ దేశంలో హిందూ ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాలను పాటించి వినాయక ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఐక్యమతంగా చేసుకోవాలని వినాయక చవితి పండుగను మన బాలగంగాధర్ తిలక్ స్వతంత్ర ఉద్యమంలో ప్రజలందని ఏకతాటిపైకి ఐక్యమత్యం గా ముందుకు సాగడానికి ఈ పండుగను అవశ్యకతలను తెలియజేయడమైనది.వినాయకుని యొక్క అనుగ్రహంతో మనకు స్వతంత్రం లభించింది కులాలకు మతాలకు వివిధ కోణాల్లో ఉన్నటువంటి ఆలోచనలన్నీ ఏకతాటిపైకి తీసుకువచ్చి నడిపించడమే వినాయకుని యొక్క ఉద్దేశం ఉదాహరణకు శివుని యొక్క కుటుంబంలో పాములు ఎలుకలు సింహాము ఆవులు ఉండడం అనేది అర్థం చేసుకోవాలి ఆయన తెలిపారు.
-----------------------
Admin