Monday, 27 July 2026 05:40:02 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రెడ్డిపాలెం లో 3 కోట్ల 80 లక్షల గ్రావెల్ రోడ్డు ఎస్టిమేట్...

Date : 31 January 2023 01:51 AM Views : 656

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహడ్ మండలం రెడ్డిపాలెం గ్రామపంచాయతీ పరిధిలో వ్యవసాయ పొలాలకు వెళ్లే రోడ్డు సుమారు 3 కోట్ల 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రావెల్ రోడ్డు ఎస్టిమేట్ కొరకు రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు ఆదేశానుసారం ఎస్టిమేట్ వేయడానికి వచ్చిన అసిస్టెంట్ ఇంజనీర్ మరియు డిప్యూటీ ఇంజనీర్ తో కలిసి రోడ్డును పరిశీలించిన బూర్గంపహడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత , స్థానిక సర్పంచి భూక్య శ్రావణి, ఉప సర్పంచ్ ఎడమ కంటే ఝాన్సీ , గ్రామ కమిటీ అధ్యక్షులు మెడగం శ్రీనివాస్ రెడ్డి , మండల ఉపాధ్యక్షులు మొండెద్దుల వెంకటేశ్వర రెడ్డి, కుందూరు శ్రీనివాస్ రెడ్డి , సింగం అంకిరెడ్డి , ఏరువు వెంకటరామిరెడ్డి , లోహిత్ రెడ్డి, యారం వెంకట్ రెడ్డి, సోమ సుబ్బారెడ్డి, సత్యనారాయణ, మండల ఎస్ఎస్సి అధ్యక్షులు సాలయ్య, నరసింహారావు రైతులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :